ACTOR ON SCREEN/STAGE EXPOSES SELF(sensible mindful,voice). SO REMUNERATION IS CHARGED AS PER AUDIENCES STATISTICS IMPROVEMENT. That means those who are in business of public instruction or academic(personal) instruction can't think of coming out of their profession to be in public politics(rule). BECAUSE PUBLIC RULE IS BY(against) PUBLIC INSTRUCTION.

       కెమెరా /స్టేజి ముందు నటన అనేది సామాజికత(మానసికత ) లో ఒక ముఖ్యమైన భాగము .
       ఎందుకంటే నటన చేసే నటుడు గురించి మరియు అతడి పేరు ప్రస్తావన చేసి ఆ సినిమా /వీడియో /డ్రామా యొక్క నైతికత గురించి ప్రేక్షకులు /ప్రజలు మాటలాడుకునే ఆస్కారము ఏర్పడుతుంది .
        తోలుబొమ్మలాట  గురించి మాటలాడుకోలేము కదా .



       


Comments