NEE SARI MANOHARI JAGAANA KAANARADUGA..CHITRAM:-BABRUVAAHANA.mp4
నందమూరి తారక రామారావు మరియు అతనితో అతని చిత్ర నిర్మాతలు
కేవలము పేరు కోసము సినిమాలు నిర్మించారా? లేదు కదా!
డబ్బు పెట్టుబడి పెట్టి దానిపై 'తమకు' లాభము కోసము సినిమాలు
నిర్మించారు.
అంటే సంక్లిష్టత(భావము) కు 'సంక్లిష్టత(భావము) యొక్క సంక్లిష్టత
(భావము) నిలబడాలి.
-------------------------------------------------------------
జీవితము(నిజము) వేరు.సినిమా(మిధ్య) వేరు.
జీవితము(నిజము) లో సంక్లిష్టత ఉంటుంది-ఎవరూ కలిగించాలనుకున్నా కలిగించలేరు.
మిధ్యలో సంక్లిష్టత ఉండదు-ఎవరి చేత నైనా కలిగించబడుతుంది.
------------------------------------------------------------
Comments