This is sacredness of govt,its voice politics and sense for people's sense balance which is truth(power) at the ultimate. As politics are art of the ultimate,Indian national congress starts its thinking at where people's thinking ends. Politics are the most hard work of all.
ప్రభుత్వము అనేది ప్రజా సమ్మతి మరియు ప్రజా బలము కలిగినది .
ప్రభుత్వము సూటిగా మరియు వంకర కు వంకర గా ఉండటము ద్వారా అన్ని వర్గాల ప్రజలను వారిలో వారి యొక్క వారిగా చేయడము ద్వారా అనైతిక ప్రజలకు ఎల్లప్పుడూ "వ్యతిరేకముగా నిలుస్తుంది" .
ఎందుకంటే అనైతికత నిర్మూలన అనేది అనైతికులను వారిలో వారి యొక్క వారిగా నిలుపుట ద్వారా మాత్రమే జరుగుతుంది .
----------
కనుక చట్టము మరియు చట్టమును అమలు చేసే కోర్టుల వారు ఎప్పుడూ అనైతికత విషయములో ప్రభుత్వముతో అనుకూలించకుండా మధ్యస్థము కలిగి ఉంటుంది .
అందువలనే దానికో విరుగుడుగా ప్రభుత్వము చట్టమును తయారు /మార్పు చేసే అధికారము /చట్ట సభలు కలిగి ఉంటాయి .
------------
ప్రభుత్వము కు ఏదో ఒక వ్యక్తి యొక్క ఎడతెగని ప్రశ్నలకు నిరంతరమూ సమాధానాలు మరియు వివరణలు ఇవ్వడము అనేది పనిగా పెట్టుకుంటే ఇక సమాజములో ప్రతి వ్యక్తి ఇతరులతో విడిపోయి తనంతట తానుగా ఎడతెగని ప్రశ్నలు వేయడము పనిగా పెట్టుకుంటాడు .
కనుక ప్రభుత్వము కేవలము వ్యక్తులుగా మాత్రమే వ్యవహరించే వారిని వినటము ప్రోత్సహించదు. ప్రభుత్వము కేవలము వృత్తి గ్రూపులుగా వ్యవహరించే వారిని మాత్రమే వినటము ప్రోత్సహిస్తుంది .
--------
ఇక ప్రభుత్వము తన గురించి ప్రజా వ్యతిరేకత గురించి చెప్పాల్సి వస్తే మొదటగా ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకముగా పని చేస్తూ ఉంటే ప్రజల వ్యతిరేకత కు వ్యతిరేకముగా పని చేయదలచిన నాయకత్వము ప్రభుత్వ వ్యతిరేకత కలిగి ఉండరాదు . అలా ఉంటే అది ఆ నాయకత్వము యొక్క స్వార్ధము గా సమాజములో నిలుస్తుంది . అంటే ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకముగా పని చేస్తూ ఉంటే ప్రజల వ్యతిరేకతకు వ్యతిరేకముగా పని చేయదలచిన నాయకత్వము ప్రభుత్వము కు అనుకూలముగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిర్ణయములకు మాత్రమే సదరు నాయకత్వము వ్యతిరేకముగా వ్యవహరించ వలసి ఉంటుంది . అంటే ప్రజల కోసము పని చేసే నాయకత్వము అయినా సరే ప్రజలు వేరు మరియు ప్రజా నాయకత్వము వేరుగా వ్యవహరించాలి . లేనిచో ప్రభుత్వము సదరు నాయకత్వమును ప్రజా వ్యతిరేక నాయకత్వముగా భావించవలసి వస్తోంది . అంటే ప్రభుత్వము అనేది ప్రజలతో మరియు ప్రజా నాయకత్వముతో రెండు నాలుకల ధోరణి సదరు సమస్య విషయములో కలిగి ఉండ వచ్చు కానీ సదరు ప్రజా నాయకత్వము రెండు నాలుకల ధోరణికి దూరముగా ఉండాలి .
--------
ఇక వ్యవస్థ మీద నమ్మకము పోయి వ్యవస్థకు వ్యతిరేకముగా అడవులలోనూ మరియు పత్రికల నిర్వహణ ద్వారా పోరాటం చేస్తున్న వారు ముఖ్యముగా గ్రహించ వలసినది ఏమంటే వ్యవస్థ అనేది ఏ ఒక్క పార్టీ యో లేక ఏ ఒక్క కాలములో లేక ఏ ఒక్క పరిస్థితి వలన నో ఏర్పడింది -ఏర్పడేది -ఏర్పడుతుంది జరుగదు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే వ్యవస్థ ఎంత బాగా చెడిపోతూ ఉంటే అదే విధముగా ఏక కాలములో అంత బాగా బాగుపడుతూ ఉంటుంది అని గ్రహించాలి .
అయితే వ్యవస్థ పని తీరు మీద ఉత్సాహము ఉన్న వారు భారత జాతీయ కాంగ్రెసు మాదిరిగా గతకాలము యొక్క కొనసాగింపు మనస్తత్వము కలిగి ఉండాలి . అంటే ఎప్పుడు మార్పు జరుగుతూ ఉంటే తాము అప్పుడు మారిపోతూ ఉండరాదు . ఇది వ్యవస్థను మార్పు చేసే వారికి ఉండవలసిన నియమము .
-----------
అంటే ప్రభుత్వము ,చట్టము ,ప్రభుత్వ నిర్ణయములు ,వ్యవస్థ ,వ్యవస్థ లో మార్పు అనేవి ఒకే లాగా మరియు ఒకదానికొకటి సంబంధము లేనివిగా కనిపించడము మరియు /లేదా ఉండటము జరుగుతూ ఉంటుంది .

Comments