Ushasri is brilliant-professional.





మోహన్ గారూ ! ప్రస్తుతము నడుస్తున్న మీడియా బరితెగింపు లో తిరిగి దానికి వ్యతిరేకముగా బరితెగింపు జరుగుట అనగా  విచక్షణ మీద మీడియా ఐక్యత అనేది ఆశావహ సహజ ప్రక్రియ . కనుక మిడి మిడి జ్ఞానము మరియు తామస జ్ఞానము మీద ఆసక్తి వదలండి .
జ్ఞానము అనేది అందరికీ వెలుగు కలిగించి ఒక్కటిగా చేసేది ఒక్కటే.
జ్ఞానము అనేది తాను అందరికీ వెలుగు కలిగించేది .




Comments