TWO NONLINEARITES(PEOPLE AND INDIAN NATIONAL CONGRESS) AND ONE LINEARITY(BJP AND OTHER OPPOSITION PARTIES) BECOME REVERSE IN EVER-CHANGING WORLD. SO INC AND INDIAN PUBLIC APPEAR REVERSE TO REVERSE TO BE STRAIGHT IN ULTIMATE AFTER 2019 ELECTIONS FOREVER.

     అయ్యా ! ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు!           
     ప్రపంచము నిత్య చలనము కలిగినదని తమకు తెలుసని భావిస్తాను .
      అటువంటి నిత్య చలన జగత్తు లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క రూపము మాత్రమే చెడు మరియు మంచి కలయిక . దాని ఆస్తిత్వము మరియు ఫీలింగ్ రెండూ మంచివే అని తమకు తెలుసనుకుంటాను.
      2. ఇక ప్రజలు కూడా కనిపించడానికి చెడు మరియు మంచి కలయిక అయినా ప్రజల ఆస్తిత్వము మరియు ఫీలింగ్ రెండూ మంచివే అని తమకు తెలుసనుకుంటాను. 
       3. ఇక భారతీయ జనతా పార్టీ మరియు ఇతర ప్రతి పక్షాలు కనిపించడము ,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ మూడూ మంచివే అని అందరూ ఒప్పుకుంటారు . 
      అయితే నిత్య చలన జగత్తులో భారత జాతీయ కాంగ్రెస్ మరియు ప్రజలు నాన్ లీనియర్(కనిపించడము చెడు మరియు మంచి కలయికగా,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ మంచి)గా ఉండి కాంగ్రెస్ యొక్క ప్రతిపక్షాలు లీనియర్(కనిపించటము ,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ )గా ఉండటము వలన కాంగ్రెస్ యొక్క ప్రతిపక్షాలు రెండు సార్లు అధికారములోకి వచ్చి మంచి చేయడము వలన ప్రజలలో మార్పు వచ్చిన కారణముగా భారత జాతీయ కాంగ్రెస్ తిరిగి లీనియర్ (కనిపించడము ,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ )గా మార్పు చెందటము వలన అంతిమముగా నాన్ లీనియర్(కనిపించడము చెడు మరియు మంచి కలయిక,ఆస్తిత్వము మరియు ఫీలింగ్ మంచి)గా తేలిపోయే భారతీయ జనతా పార్టీ మరియు ఇతర ప్రతి పక్షాలు వచ్చే ఎన్నికల తరువాత ఉనికి శాశ్వతముగా కోల్పోబోతున్నాయని పై న వివరణ వలన తెలిసిందని అనుకుంటాను .      
     పైన చెప్పిన దానిని మనస్తత్వ ఇచ్చి-పుచ్చుకోవడము వలన జరిగే మేధస్సు అపరిపక్వత -పరిపక్వత చక్ర భ్రమణము అంటారు .

Comments