If you are not one to one of one,then you are not social mind. Personal mind is just being one to one. Personal mind is buddhi(what to do and what not to do). Social mind is jnanam(which seeks self in social). So anybody who wish to seek power(voice) should avoid seeking social truth by controlling his aspiration to self in self and social. Those who read newspapers must learn this and have balance of mind.
వ్యక్తిగతము (వృత్తిపరము ) (బుద్ధి ) అనేది ఒకరికి ఒకరు .
సామాజికము (జ్ఞానము ) అనేది ఒకరికి ఒకరి యొక్క ఒకరు .
------
అయితే సామాజికము (జ్ఞానము ) గా ఉంటూ /కనిపిస్తూ వ్యక్తిగతముగా (బుద్ధి ) గా నిలుస్తూ అనేది అసంఘ్ధిగత (మానసిక చాంచల్యము ) అంటారు .
అసంఘ్దిగ్దత (మానసిక చాంచల్యము ) వలన అన్ని (10) రకాల సామాజిక (మానసిక ) రుగ్మతలు పుడతాయి .
కనుక మనిషిగా పుట్టిన వాడు మానసిక క్రమశిక్షణ మరియు విచక్షణ మీద శ్రద్ధ కలిగించుకుని "నైతిక " సక్రమత అలవరచుకోవడము ద్వారా మంచి గుణ శీలములు కలిగి ఉండటము ద్వారా "మరణము కు మరణము " అనేది కలిగించిన వాడవుతాడు .
అంటే మనిషి తిరిగి మనిషి అవ్వాలి .
-------

Comments