So knolwedge which seeks self must APPEAR AS IGNORANT(criminal).

లోకము లో జ్ఞానము (సామాజికత ) అనేది బుద్ధిగా (వ్యక్తిగతముగా )(సక్రమత గా )  కనిపిస్తుంది .
జ్ఞానము ను సంక్లిష్టత పరచుకోకుండా కేవలము బుద్ధి అలవరచుకుని జీవితము వెళ్లదీయటము అనేది "అజ్ఞానము " అంటారు .
అంటే అజ్ఞానము అనేది జ్ఞానముగా కనపడుతుంది .


Comments