Only education teaches sense of proportion,sense of precision and sense of concurrency. Present education system is just giving information about mind consistency "by avoiding knolwedge which seeks self in self and social". How can anybody believe word of fox which is cunning ? So there is urgent need for changing sysllabus into self-sensibility oriented than subject oriented.
పరిమితులు (గరిష్ట మరియు కనిష్ట ) లేని ఏ మాట (ఆలోచన )(భావన )(మైండ్ ) అయినా అది సమాజము (మానసికత ) లో ప్రకాశించదు .
కనుక సూటిదనము (సెన్స్ ఆఫ్ ప్రొపోర్షన్ ),స్పష్టత (సెన్స్ ఆఫ్ ప్రెసిషన్ ) మరియు క్లుప్తత (సెన్స్ ఆఫ్ కంకరెంసీ ) అనే పరిమితులు తప్పనిసరిగా ఏ మాట (ఆలోచన ) (వృత్తి ) లో అలవరచుకోవాలి .
-----
అజ్ఞానము (వంచన ) యొక్క తెలివి ఏమంటే ఇంకొక అజ్ణానము (వంచన ) ను సృష్టించి తద్వారా దానిని నిర్మూలన చేస్తూ తనను తాను స్వయం నిర్మూలన చేసుకుంటుంది .
ఇప్పుడు చెప్పండి . అజ్ణానము ను గౌరవించకపోతే మనిషి జ్ఞాని ఎలా అవుతాడు ?
ఏది చేయకూడదో మొదట నేర్చుకోకుండా ఏది -ఎందుకు చేయాలో అనేది ఎలా ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటాడు ?

Comments