ఉదాహరణకు నా "బ్లాగ్ పోస్టు టైటిల్ లో" చెడుకు చెడు యొక్క చెడు గా ఉండండి అని వ్రాసాను. మరియు నా "బ్లాగ్ పోస్టు కంటెంట్ లో" "పాముు చావదు - కర్ర విరుగదు" అన్న చందముగా వ్రాస్తున్నాను. అయితే నా బ్లాగ్ చదువరి అనే వాడు దేనిని పరిగణనలోకి తీసుకుని ఆచరించాలి అన్న ప్రశ్నకు నా సమాధానము ఏమంటే నా బ్లాగ్ పోస్టు టైటిల్ అయిన "చెడుకు 'చెడు యొక్క చెడుగా' ఉండండి" అన్న మాట(ఆలోచన)ను బయటకు కనిపించకుండా అంతర్గతముగా లోపల ఫీల్ అవుతూ నా బ్లాగ్ పోస్టు కంటెంట్ అయిన "పాము చావదు - కర్ర విరుగదు అన్న చందముగా " ఉన్న మాటలను వ్యక్తపరిస్తే ఆ మాటల యొక్క ఫలితము అనేది రెండు వాదనా పక్షాల వారికి గౌరవ ప్రదము - జయప్రదము గా నిలుస్తుంది. సామాజిక-మనస్తత్వ వేత్తలు ఇది అర్ధము చేసుకుని శాసన సభా సభ్యులకు మరియు పార్లమెంటు సభ్యులకు సరి అయిన కోణములో విపరీతార్ధము కు తావు లేకుండా వివరించగలరు. అప్పుడు పబ్లిక్ అసెంబ్లీ ల మరియు పార్లమెంటు సభల పనితీరు ఎఫిషియెంటు గా ఉంటుంది. నేను చట్ట సభలలో పాలుపంచుకోకపోయినా నా బ్లాగ్ పోస్టుల ద్వారా సామాజిక-మనస్తత్వ వేత్తల మధ్యవర్తిత్వము తో శాసన సభా సభ్యుల మరియు పార్లమెంటు సభ్యుల ఈ రోజు పనితీరును రేపు సమీక్ష చేస్తుంటాను.PURPOSE OF MY BLOG-POSTS IS THAT MY GENERAL PUBLIC AND MYSELF WANT "BETTER QUALITY AND EFFICIENT WORKING" HOUSE BUSINESS IN PUBLIC ASSEMBLIES AND WORLD PARLIAMENTS.
నా బ్లాగ్ పోస్టు లలో సున్నితత్వ లేమి గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను .
---------------------------------------------------
సమాజ (జ్ఞాన) పరమైన సున్నితత్వము నిర్వచనము ఏమంటే మొరటుతనము కు మొరటుతనము గా 'కనిపిస్తూ' సున్నితత్వము గా 'ఉండేది'.
----------------------------------------------------
నా బ్లాగ్ పోస్టులలో నా అందరి ఇతరులకు వ్రాసే మాట(ఆలోచన )(హృదయము) లో నేను సునిశితత్వము కలిగి ఉండాలి . అలా అడగటములో తప్పు లేదు.
అయితే నా బ్లాగ్ పోస్టు మాటలను ఇతరులు ప్రభావితము అయి వారు ఆచరణలో పెట్టేటప్పుడు ఎవరికి వారు నా బ్లాగ్ పోస్టు మాటలను ఉన్నది ఉన్నట్లుగా ఆచరణలో పెట్టకుండా ఎవరికి వారు తమ సబ్జెక్టివిటీ కి మరలా తిరిగి అన్వయించుకుని ఆలోచిస్తే(మాటలాడితే ) ఫలితము అనేది రెండు వాదనా పక్షాల వైపులా నిజమైన మంచి(గౌరవ ప్రదము మరియు జయప్రదము) గా ఉంటుంది .

Comments