POLITICIAN MAKES OTHER/S TO FEEL GOOD(MORAL) BY LITIGANT-WORD. బాగా అంచుకు వెళ్ళి మాటలాడితే బాగా లోతుకు వెళ్ళి మాటలాడినట్లు కదా. వ్యక్తి తాను భౌతిక ఉనికి లేకపోయినా తన భావన ద్వారా సమాజమును శాశ్వతము చేసి అందులో తాను శాశ్వతముగా నిలిచిపోవచ్చు. కనుక తన భావనలో నిరాశావాదము,అహంకారము,వ్యక్తి మాటను విస్మరించి వ్యక్తి పూజ మరియు అసంపూర్ణ /చవకబారు వ్యక్తిత్వము వదలాలి. లేనిచో చరిత్రలో కలిసిపోతాడు. మనిషి చరిత్రలో కలిసిపోకుండా నిలిచి పోవాలి కదా. హిందూ మత విభజన మానసికత వలన అహంకారము అనే బలహీనత కలుగుతుంది. ఆ బలహీనతను అధిగమించాలంటే విభజన-కలయిక-తిరిగి విభజన-తిరిగి కలయిక అనే పునర్నిర్మాణము ద్వారా నిజమైన విభజన సుఖము అనుభవించవచ్చు. ఇదే హిందూ చాందసవాదులకు మీ రాముడు అందించే కానుక-సూచన.

One's balance of mind can reinforce another's balance of mind towards peace(equality).
Two sets of mind balances can solve any kinds of social ills.


Comments