ఏ మనిషి అయినా రెండో భాగము చివరన శాశ్వతముగా చరిత్రలో కలిసి పోకుండా నిలిచిపోవాలనుకుంటాడు కదా . కనుక నా భారత జాతీయ కాంగ్రెసు యొక్క ఆశావాద రాజకీయ నాయకత్వ ప్రతిభ 'నిరాశావాద ప్రతినిధుల యొక్క సంతతి భావనను' చరిత్రలో శాశ్వతముగా నిలిచి పోయేలా చేస్తుంది. సామాజిక ప్రజాస్వామ్యములో అందరూ నడిపించే నాయకులైతే నడిపించబడే ప్రజలు ఎవరూ ఉండరు కదా. అందుకునే భారత జాతీయ కాంగ్రెసు అనునిత్యము ప్రజలతో కలిసి ప్రయాణము చేస్తూ అధికారములో ఉన్నా లేకపొయినా నిరాశావాదుల ప్రజా ప్రతినిధులకు సర్వదా నాయకత్వము వహిస్తూ వారి సంతతి యొక్క భావనను చరిత్రలో నిలిచిపోయే విధముగా చేసి తనను తాను చరిత్రలో శా్శ్వతముగా నిలుపుకుంటుంది, అంతేగానీ భారత జాతీయ కాంగ్రెసు ప్రతిభ అంటే ఇంకొకరి మాట మాటలాడే వారికి మరియు "తాను మాటలాడుతూ తాను మాటలాడుతున్నానని విస్మరించే(తనలో తన యొక్క తానుగా ఉండని) వారికి" నాయకత్వము వహించుట కాదు అని భారతీయ వోటర్ ప్రజలకు బాగా తెలుసు.

ప్రజలతో సమాజ అపరిపక్వతలో నిలబడి సమాజ పరిపక్వతలో ప్రజలను నిలబెడుతూ ప్రజలకు ప్ర్రాతినిధ్యము వహించే 'నిరాశా వాదులకు కలిగిన సంతతి యొక్క భావనను' చరిత్రలో శాశ్వతము గా నిలబెడుతూ ఆశావాదులు తమ నాయకత్వ ప్రతిభ ద్వారా చరిత్రలో శాశ్వతముగా కలిసిపోకుండా నిలబడిపోతారు. 
ప్రతి తల్లి మరియు ప్రతి తండ్రి తమ తమ ఆలోచనా ప్రతిరూపాలైన తమ సంతతి భావన శాశ్వతముగా చరిత్రలో నిలిచి ఉండాలని కోరుకుని తమ సంతతికి జన్మ ఇస్తారు కదా .
    

Comments