SOCIAL EXPOSURE which is either lack of right character or good quality IS SUICIDAL.

ఆధ్యాత్మికత మరియు భౌతికత రెండూ మొదట వేరు వేరుగా కనిపించడము వలన ఆధ్యాత్మిక ప్రవచనము మరియు శ్రవణము మీద ఆసక్తి  మెండుగా ఉంటుంది .
అయితే ఆధ్యాత్మికత మరియు భౌతికత రెండూ తరువాతగా ఒకటిగా నిలుస్తాయి కనుక ఆధ్యాత్మిక వేత్తలు తన -ఇతర విచక్షణ బుద్ధి అలవరచుకోవడము ద్వారా సామాజికపరమైన (మానసికపరమైన ) బరితెగింపు ను విడనాడాలి .

Comments