But at present, YouTube travelogues replaced old written travelogues. TIMES ARE INTERESTING.


క్విజ్ ప్రశ్న ! 
తెలుగు భాషలో మొట్ట మొదటి ట్రావెలోగ్ వ్రాసిన వ్యక్తి పేరు ఏనుగుల వీరాస్వామయ్య . 
ట్రావెలోగ్ అనగా యాత్రా స్మ్రుతి లేదా యాత్రా చరిత్ర . 
-----
క్రీ . శ . 1830 లో సంవత్సరము నాలుగు నెలల పాటు తాను చేసిన కాశీ యాత్రా చరిత్ర గురించి ఏనుగుల వీరాస్వామయ్య గారు సుమారు 420 అర ఠావు పేజీలు వ్రాశారు . 


Comments