There has to be straight. But there can't be straight but reverse. And there will be users of reverse. Hence there should be ride for users of reverse. Ultimately there will be reverse to reverse while being straight with past continuity, That's all.
నరేంద్ర మోడీ ! గత ప్రభుత్వ నిర్ణయములలో మరియు ప్రజలలో నైతికత కలిగించి దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచాలి కాని ఏకంగా ప్రభుత్వము ను వ్యతిరేకించి అధికారములోకి వచ్చినా ప్రజలలో అనైతికతను నిర్మూలన అనేది ఎలా జరుగుతుందో తమరికి అర్ధము అయ్యింది కాని నాకు మరియు భారత దేశ ప్రజలకు అర్ధము కావడము లేదు .
నైతికత అనేది ప్రజల ఆలోచన (మాట ) లను తరగతి గదిలో మార్చాలి లేదా ప్రజల ఆలోచన (మాట ) లను అదే ఆలోచన (మాట ) ను వ్యతిరేకముగా కలిగించడము ద్వారా మార్పు చేయాలి .
అంతే గాని నైతికత అనేది సమాజములో మార్పు చేసే ప్రయత్నము చేయరాదు . అలా చేస్తే నష్టపోయేది అలా చేసే వారే కానీ ప్రజలు ఎలా నష్టపోతారు ?

Comments