Personality development means logic ends at where drama starts while drama ends at where logic starts. Enemies to TDP are enemies within TDP as TDP never entertains internal democracy in party. And YSRCP is also same in this regard. Do TDP and YSRCP think that AP people are senseless voters who entertain histerionics and drama in real public life ? AP people want sensible politics from TDP and YSRCP for central govt NITI AYOG.


అదేమిటో కానీ మంచిగా కనిపించిన వారి పై సంయమనము కోల్పోయి చిందులు వేస్తే ప్రజలు నోటితో మెచ్చుకోవచ్చు కానీ ఆలోచనలో మెచ్చుకోరు -మెచ్చుకోలేరు . 
మానసిక బలహీనతకు పరిష్కారము అనేది బుద్ధి విచక్షణ అవుతుంది కానీ సామాజిక బరితెగింపు కాదు కదా !
కుక్క తత్వ నిర్మూలనకు నక్క తత్వము కాదు కదా !



Comments