Berlin city reunification can be compared to andhrapradesh state bifurcation.DIVIDE TO UNITE BY RE-DIVIDE SELF AND RE-UNITE SOCIETY.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై సమైక్య వాదులు "ఓడి గెలవాలి".
ఢిల్లీ సామ్రాజ్య వాదులచే తెలంగాణా రాష్ట్రమును ఏర్పడనీయండి 
సమైక్య వాదుల చేతిలో వోటు అనే నిజమైన అధికారము వున్నది .
పోయే కాలము వచ్చినపుడు విపరీత ఆలోచనలు పుడతాయి .
సామ్రాజ్య వాదుల పోయే కాలము మరియు భారత రాజ్యాంగము-పోలీసు వ్యవస్థ -న్యాయ వ్యవస్థ పోయే కాలము వచ్చింది .
పైన తెలిపినవి ఆత్మ-హత్య చేసుకుని నిజమైన కుటుంబ వ్యవస్థ పురుడు పోసుకుంటుంది .
నిజమైన కుటుంబ వ్యవస్థ మళ్ళీ విశాల -ఆంధ్ర ను సమైక్యము చేసుకుంటుంది .
విడిపోయి తెలంగాణా రాష్ట్రము మనుగడ సాగించాలి కదా?
బెర్లిన్ నగరము రెండుగా విడిపోయింది మరలా సమైక్యము అయింది కదా !
 


Comments