హిందూ స్వామిజీలూ ! మీ మానసికత అనేది రెండింతలు గా ఎదిగితేనే ప్రపంచముకు మీ మాట ఉపయోగకరము.

ప్రపంచములో ఏ అహంకారిని అయినా వ్యతిరేకించడము ద్వారా అహంకార నిర్మూలన మరియు ఆత్మ విశ్వాసము కలిగించుట చేయలేము.
కేవలము "వ్యతిరేకము యొక్క వ్యతిరేకము" ద్వారానే అది సాధ్యము.   

Comments