WE DON'T WANT PROFESSIONAL POLICING ANYMORE. SOCIETY MATURED. SO THIS BLOG-POST IS THE MOST IMPORTANT AND VALUABLE TO THOSE WHO ARE WORKING IN SPIRITUAL FIELD.

తమ ఆత్మ (మైండ్)ను మోసము చేసుకునే వారిని విశ్వాసులు అంటారు . 
అయితే తమ ఆత్మ(మైండ్ ) ను సత్యవంతము గా మార్పు చేసుకోవాలంటే దానిపై అదే ఆత్మ (మైండ్ ) ను  తిరిగి ప్రయోగించడమే . 
దాని వలన మనిషి నిజమైన(హేతుబద్ధత కలిగిన ) విశ్వాసి గా స్వయంప్రకాశకముగా నిలుస్తాడు .


  

Comments