నిజమైన సుఖము అనేది కష్టము(తిరకాసు మాట)(జ్ణానము)(తన యొక్క తానుగా తన) లో ఉంది. కనుక 6000 వృత్తులలో తాను ఎవరో తెలుసుకుని తన యొక్క తానుగా తనలో ఉండుటలో ఉండాలి.

ప్రపంచములో ఏ సుఖము ను అయినా పొందవచ్చు . అయితే ఆ సుఖమును గురించిన తిరకాసు మాట (ఆలోచన )ను ఆ సుఖమును పొందే వారు కలిగి ఉండాలి. 

Comments