చూపు అనేది మైండ్ కు మాత్రమే కాదు.హృదయపరమైన ఆలోచన(మాట) కు ఉపయోగపడాలి కదా. మనమింకా మనుషులుగా జంతు లక్షణములు వదలలేదు.

ప్రభుత్వము ప్రస్తుత పరిపక్వ సమాజములో సినిమా పరిశ్రమకు పరిశ్రమ 
హోదా ఇవ్వకపోవటము నేరము. 
సినిమా అంటే హింస,అసభ్యత,జుగుప్స మరియు మానసిక బలహీనతల 
దోపిడీ కాదు కదా. 
సినిమా అంటే ఊహ ఎదుగుదల,ఆలోచన పెంపుదల మరియు సంస్కృతి 
రిరక్షణ.

Comments