LET'S DEVOTE OURSELVES TO SELF-DUTY BY OVERCOMING IMMATURE SOCIETY EXIGENCIES ప్రజాస్వామ్య పరిపక్వ సమాజములో మత సామరస్యత అనేది అన్య మతస్తులు తమకు సంబంధము లేకపోయినా హిందూ మతస్తులు అజ్ణానముతో భక్తికి విశ్వాసముకు మధ్య తేడా తెలియకుండా దుర్గా భక్తులుగా,గణేశ భక్తులుగా మరియు అయ్యప్ప భక్తులుగా జీవితము ముగించాలనుకుంటే ఊరుకోవడము కాదు కదా. ఇకనైనా కులమతాల విషయములలో మానసికముగా ఎదుగుదాము. కుల విమర్శ అనేది సాంఘికమే. అయితే మత పరమైన ఉన్మాదము అనేది అసాంఘికము.

హృదయ(మాట) సక్రమత అనేది మానసిక పరిపక్వత 
వలన విశాలము అయి కలుగుతుంది.
భారత దేశము అనగా ప్రపంచ దేశాలకు హృదయము(మాట) అని ప్రపంచ భావన.
-----------------------------------------------------
కనుక హృదయ సక్రమతకు తిరిగి హృదయ సక్రమత 
కలిగి ఉండుట నేరము కదా. 
అందుచేత భారత దేశభక్తి పరుడు అనే వాడు ప్రపంచము దృష్టిలో నేరగాడు.
ANY POLICE AND ARMED FORCE TO INDIAN SECURITY WILL BE CRIMINALS FOR WORLD NATIONS .
-----------------------------------------------------------
భద్రత అనేది మానసిక పరిపక్వతతో కలిగేది. 
భద్రత అనేది కలిగించుకునేది కాదు . అలా కలిగించుకుంటే అనుమానము కలుగుతుంది . 

  



  

Comments

Popular posts from this blog

Future is bright for all.