హిందువుగా పుట్టిన వాడు నేను చెప్పినట్లు నిజమైన హిందువుగా ఉండాలి . అయితే ప్రపంచములో ఏ మతస్తుడైనా నా మాటలు చర్చించుకోవచ్చు.
భక్తి ప్రవృత్తి వేరు .
విశ్వాసము వేరు .
---------------------------------------------
భక్తి అనేది శక్తి మీద మాత్రమే .
విశ్వాసము అనేది మాట (ఆలోచన) మీద మాత్రమే .
--------------------------------------------
ఇక దుర్గ అనేది శక్తి స్వరూపిణి .
కనుక దుర్గ మీద విశ్వాసము కలిగి ఉండరాదు .
విశ్వాసము అనేది కేవలము మనిషి(వ్యక్తీకరణ) మాట(ఆలోచన) మీద మాత్రమే కలిగి ఉండాలి.

Comments