మనకు ఉండేది కావాలా ? నిలిచేది కావాలా ? ఉండేదానిని గౌరవిస్తూ నిలిచే దానిని నమ్ముకుందాము. ఓ వాదన పరులారా ! ఊహా జీవులారా ! ఎవరి అభిప్రాయములు వారివిగా ఉన్నా(కనిపించినా) అందరిదీ అంతిమముగా ఒకే అభిప్రాయము(సత్యము)గా నిలవాలి. ఇది నా ఆదేశము.

సత్యము చేదుగా ఉంటుంది.అయితే అంతిమముగా తీపిగా నిలుస్తుంది.
మోసము తీపిగా ఉంటుంది.అయితే అంతిమముగా చేదుగా నిలుస్తుంది.

Comments