Why shouldn't Bhagavad Gita be the national book of India? | Top Story 2...
Let noble thoughts come from every side.-rigveda.
Kaththi padmarao charvaaka materialism is 'just english(interpretative) rational argument' against 'sanskrit(mathematical) imagination' of swami paripurnaananda.
Both imagination and argument must meet at some point called 'virtuality'.
Virtuality by maturity will prevail as social(litigant-word)(knowledge) in due course of time.
అవ్యక్త రాశి అనేది స్వామి పరిపూర్ణానంద చెప్పినట్లు
'ఉన్నట్లు అయితే కనిపించనట్లుగా ఉన్న' దైవ శక్తి
కావచ్చు మరియు/లేదా కత్తి పద్మారావు చెప్పినట్లు 'మనిషి మరణము
తరువాత ఏమీ లేదు కనుక జీవించి ఉన్నప్పుడే తాను -తనకు ఏమైనా చెప్పగలిగేది ' అనే చార్వాక భౌతిక వాదము కావచ్చు .
పైన తెలిపిన రెండు (ఊహ మరియు దానియొక్క వాదము) పూర్తిగా వ్యక్తము కాలేదు కనుక వాటిని అవ్యక్త రాశి అనటములో ఇద్దరూ
ఏకీభవిస్తారు కదా.
'అయితే(but)' సదరు అవ్యక్త రాశి గురించి అధ్యాత్మిక వాదులు(స్వామి పరిపూర్ణానంద) లేనిదానిని ఉన్నట్లు ఊహగానము (భగవద్గీత చర్చ) చేయటము
తప్పేమీ లేదని భౌతిక వాదులు(కత్తి పద్మారావు) అంగీకరించాలి-అంగీకరిస్తున్నారు-ఎందుకు అంగీకరించరు? 'మరియు' భౌతిక వాదులు(కత్తి పద్మారావు) లేనిదానిని లేనట్లు వాదము(నాస్తికత) చేయటము
తప్పేమీ లేదని ఆధ్యాత్మిక వాదులు(స్వామి
పరిపూర్ణానంద) అంగీకరించాలి-అంగీకరిస్తున్నారు-ఎందుకు అంగీకరించరు?
అంటే లేనిది ఉన్నట్లు అనే ఊహా నిలుపుదల నుండి
లేనిది లేనట్లు అనే వాదము తేలింది.
'అయితే' తన అనేది తేలే విషయము మరియు ఇతరము అనేది నిలుపుదల విషయము.
'కనుక' లేనిది ఉన్నట్లు అనేది ఇతరముకు సంబంధించినవిషయము.
ఇక 'లేనిది ఉన్నట్లు అనే ఇతరము'కు గౌరవము
ఇవ్వాలా లేక నమ్మకము కలిగి ఉండాలా అనేది ఎవరికి వారికి సంబంధించిన మానసిక సంక్లిష్తతకు వదిలివేయాలి.
-------------------------------------------------------
అంతిమముగా అందరూ(నాస్తిక వాదులతో సహా)
అంగీకరించేది ఏమంటే "లేనిది ఉన్నట్లు అనే విషయము ఉంది అన్న అంశము".
"Rational of rational" to rational is belief/respect in 'not as being'.
అవ్యక్త రాశి (లేనిది ఉన్నట్లు) గురించి ఇతరులతో ఆలోచన(భావన)(మాట) చేయటమే ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది
లేనట్లు అంగీకరించుట.
------------------------------------------------------
కనుక అతి వాదము వద్దు.మరియు అతి ఊహా వద్దు.
అలా చేస్తే ఆస్తిక వాదులు నాస్తిక వాదుగా తేలుతారు.
మరియు నాస్తిక వాదులు ఆస్తిక వాదులుగా తేలుతారు.
--------------------------------------------------------
తేలుట అనేది ఇహముకు సంబంధించిన విషయము.
నిలుచుట/జీవించుట/ఉండుట
అనేది పరముకు సంబంధించిన విషయము.
-------------------------------------------------------
అనంతము అనంతమే.అది గౌరవము లేదా విశ్వాసము కావచ్చు.
కనుక అంతటిలో కొంతగా ఉందాము. కొంతలో అంతా
ఉండుట/నిలుపుట/జీవించుట నేరము.
--------------------------------------------------------
స్వామీజీలకు మరియు బాబాలకు తెలియదా
తాము కొంతలో అంతా గా ఉండుట నేరము అని.
స్వామిజీలకు మరియు బాబాలకు తెలుసు.తెలియనిది వారి దగ్గరకు వెళ్ళే వారికి
మాత్రమే లేదా వారికి తెలుసును అని వారికి తెలియకపోవటమే.
---------------------------------------------------------
ఎంత బాగా ఈ బ్లాగ్ పోస్టు వ్రాశానో కదా.చర్చించండి.
సమాజమును నైతిక-సక్రమతతో సత్యవంతము చేయండి.
Comments