Non-violence is positive self.

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ లో అందరికీ నచ్చే అంశములు ఒకటి కాదు రెండు వున్నాయి .
1. సత్యము అనగా 16 స్థాయిలు కలిగిన మాట.
2. అహింస అనగా సత్యము అయిన మాట కు ఆత్మ సాకారము .

గాంధీ సమకాలీనులకు  సత్య వాక్కు కలిగి వుంటే అహింసా త్మక సాకారము లేదు;అహింసాత్మక సాకారము కలిగి వుంటే సత్య వాక్కు లేదు.
కనుక నేను చెప్పేదేమంటే సగం-నిజమును నమ్మే వారికన్నా పూర్తి అబద్ధము ఆడే వారి వలన సమాజమునకు హాని ఎక్కువగా ఉండదు.

Comments