తనను తాను నమ్మినప్పుడు తాను ఇతరులను నమ్మకపోవడము పాపము కదా. గురువు అనే వాడు ఫకీరు లేదా వ్యాపారి గా ఉండరాదు. గురువు అనే వాడు ప్రభుత్వముకు లోబడి పని చేస్తూ ఖర్చుకు తగిన రాబడిని మాత్రమే పొందాలి. గుర్తుంచుకోండి. గురువు ప్రభుత్వముకు లోబడి ఉండాలి. గురువు ప్రభుత్వముకు వ్యతిరేకముగా పని చేయరాదు.
భారత దేశ నగరము/జిల్లా లలో కావలసినంత
చెవులు,నోళ్ళు,చేతులు మరియు గురువులు ఉన్నారు.
వాటిని సమర్ధవంతము(తాను,తోటివారు,ఇతరులు
మరియు ప్రభుత్వము) గా వాడుకుంటే అనైతికత
ఉండదు.
చెవులు,నోళ్ళు,చేతులు మరియు గురువులు ఉన్నారు.
వాటిని సమర్ధవంతము(తాను,తోటివారు,ఇతరులు
మరియు ప్రభుత్వము) గా వాడుకుంటే అనైతికత
ఉండదు.
Comments