ఓ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! మేము అవకాశవాదుల(అజ్ణానుల)కు మాత్రమే అవకాశవాదులు(అజ్ణానులు)గా ఉన్నాము.మరి మీరు అధికారము(సత్యము) కోసము అవకాశవాదులుగా ఉన్నారు. అది గ్రహించాలి.
ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! ఈ రోజు ప్రభుత్వము అంటే వెంకయ్యనాయుడు కాదు అని టీవీ చానెల్ లో మీ మాట(ప్రకటన) చూశాను.
మరి ఆ మాట మీరు విపక్షములో ఉన్నప్పుడు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ?
మిమ్మలను మించిన అవకాశవాద రాజకీయ నాయకుడు ఉన్నాడా ? అని నేను అడుగుతున్నాను.
మరి ఆ మాట మీరు విపక్షములో ఉన్నప్పుడు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ?
మిమ్మలను మించిన అవకాశవాద రాజకీయ నాయకుడు ఉన్నాడా ? అని నేను అడుగుతున్నాను.
Comments