మాట(హృదయము)(ఆలోచన) లో తనను తాను ఎంత నమ్ముతున్నాడో ఇతరులను అంతే నమ్మాలి.లేదా మాట(హృదయము)(ఆలోచన) లో ఇతరులను ఎంత నమ్ముతున్నాడో తనను తాను అంతే నమ్మాలి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు గా ఉన్న అసాంఘికులు ఇది గుర్తుంచుకోవాలి. నీవు ఒక్కడివే అని భావించినప్పుడు తోటివాడికి అది ఎరుక పరచినప్పుడు ఇతరులకు తోటివాడు నీవు ఒక్కడివే అని ఎరుక పరచవలసిన అవసరము ఉంది కదా. కనుక అసాంఘికత(వాదన-తీర్పు) అనేది సమాజము(జ్ణానము)లో అవసరత మాత్రమే కాని విధి కాదు. సత్యము(అధికారము) అనేది తనను తాను,తోటివాడిని మరియు అతని ఇతరులను నమ్మితేనే కలుగుతుంది. మావోయిస్టు పార్టీ ఇది గ్రహించాలి.

వాదన మరియు తీర్పు చేసే వారు వాదన మరియు తీర్పు లక్ష్యము వాదన కాదు అని గ్రహించాలి.
వాదన మరియు తీర్పు లక్ష్యము జ్ణానము(సమాజము)(మానసికత)లో సత్యము(అధికారము) అని గ్రహించాలి.

Comments