Medical science result without personal name to it will be criminal among social four.

ఇంజనీరింగ్ అంటే కొత్తగా ఏదీ కనుక్కోవడము కాదు . 
ఉన్న దానిని మెరుగు కోసము కొద్దిగా మార్పు చేయడము . 

సైన్స్ అంటే కొత్తగా కనుక్కోవడము . 
ఉదాహరణకు మెడికల్ సైన్స్ రంగములో కొత్త విషయమును కనుక్కుంటున్నారు .
అయితే కనుక్కున్న కొత్త విషయమును చర్చించ డానికి మెడికల్ సైంటిస్ట్ లు వారి సంస్థ పేరు ఇస్తున్నారు కాని వారి వ్యక్తి పేరు ఇవ్వటము లేదు . 
అది తప్పు . 
కనుక్కున్న వ్యక్తి పేరు వైద్య పరిశోధనా ఫలితము కు చాలా అవసరము .వైద్య పరిశోధనా ఫలిత మునకు  సంస్థ పేరు ఇవ్వడము నేరము .

   

Comments