That is subba(rama) rao.

మహా భారతము అనేది 1000 మంది వారి వారి 1000 మంది స్వార్ధ మనస్తత్వము పరిశోధన ఫలితము ద్వారా 1000 ఇంతలుకు ఒకింతగా వ్రాయబడిన స్వార్ధ మనస్తత్వ శాస్త్రము రచన . 
అయితే భౌతికముగా మరియు మానసికముగా పాపము చేసిన వారు స్వార్ధ మనస్తత్వ శాస్త్ర రచన చేయలేరు కనుక మహాభారతము నకు పవిత్రము ఆపాదించ బడినది . 

ఇక రామాయణము విషయాని కొస్తే ?

రామాయణము అనేది 100 మంది వారి వారి 100 మంది సామాజిక మనస్తత్వము పరిశోధన ఫలితము ద్వారా 100 ఇంతలుకు ఒకింతగా వ్రాయబడిన సామాజిక మనస్తత్వ శాస్త్రము రచన . 
అయితే భౌతికముగా మరియు మానసికముగా పాపము చేసిన వారు సామాజిక మనస్తత్వ శాస్త్ర రచన చేయలేరు కనుక  రామాయణమునకు పవిత్రము ఆపాదించబడినది.

ఇక భాగవతమునకు విషయమునకు వస్తే ?

భాగవతము కృష్ణుడి కథ . రాముడు సామాజిక ప్రధమ స్థానము అయితే కృష్ణుడు సామాజిక ద్వితీయ స్థానము . 

రాముడికి మరియు కృష్ణుడికి పూర్తి వైరుధ్యము వున్నది.

----------------------------------------------------------

అంతే గాని మహాభారతమును వేద వ్యాసుడు వ్రాయలేదు.
రామాయణమును వాల్మీకి వ్రాయలేదు . 
నిజమునకు వేద వ్యాసుడు మరియు వాల్మీకి అనే పేరు గల వ్యక్తులు భూమి మీద నివసించినట్లు దాఖలాలు ఏమీ లేవు. 
ఒక వ్యక్తి తన జీవిత కాలములో మహాభారతము అనే స్వార్ధ మనస్తత్వ శాస్త్రము రచన చేయగలిగే మేధ కలిగి ఉండటము అసాధ్యము . 
ఒక వ్యక్తి తన జీవిత కాలములో రామాయణము అనే సామాజిక మనస్తత్వ శాస్త్రము రచన చేయగలిగే మేధ కలిగి ఉండటము అసాధ్యము .

మహాభారతము మరియు రామాయణము పవిత్ర గ్రంధములు ప్రజల స్వార్ధ మనస్తత్వ మరియు సామాజిక మనస్తత్వ క్రోడీకరణ మాత్రమే . 
---------------------------------------------------------

శుభోదయము 6 గంటల వేళ నాలుగు అక్షరములు ఉచ్చారణ చేయండి . 
అపహార్ణము 12 గంటల వేళ నాలుగు మాటలు ఉచ్చారణ చేయండి . 
శుభ సాయంత్రము 6 గంటల వేళ నాలుగు వాక్యములు ఉచ్చారణ చేయండి . 

శుభ రాత్రి 12 గంటల వేళ ఎలాగూ నాలుగు వ్యాసములు చదవాలిగా!

--------------------------------------------------------
భారతీయులు మిధ్యా ప్రపంచమునుండి బయటకు రావాలి.
ప్రపంచ దేశాల ప్రజలు మానవ చరిత్ర నుండి బయటకు రావాలి . 
--------------------------------------------------------
మనిషికి మిధ్య మరియు చరిత్ర అవసరమే కాని ప్రగతిశీల 
బాధ్యత ఎంత మాత్రము కాదు . 
ఇది ప్రపంచములోని ప్రతి ఒక్కరికీ నా ఆదేశము . 
--------------------------------------------------------
Let's conquer space than earth from now onwards.-kota sri nivasa rao.

P.S.:నేను నా జీవితములో కలిసిన కొద్ది మందిలో మాటలాడిన ప్రతి వ్యక్తీ పతీతుడు(the-worst-of-the-worst).
THAT IS MY AVERAGE AND LATERAL MIND BEYOND ABSTRACT MIND.


Comments