"Making law as lawful" or "being subjective in its objectivity" gives rise to strong society as well as facilitation of elimination of weapon proliferation in world. Weapons proliferate in world because of DISTRUST or DISBELIEF in other/s BASIC PHILOSOPHY(reverse) towards other/s' other/s. So solution for social sense prevailance is that TRUSTING AS MUCH OF OTHER/S WORD(heart) AS TRUSTING SELF(sensible mindful voice) WORD.

    నీవు/నీ సామాజిక వర్గము  "ఎంతగా" నిన్ను/నీ సామాజిక వర్గమును నమ్ముతున్నావో "అంతగా " నీవు /నీ సామాజిక వర్గము ఇతరులను /ఇతర 6000 సామాజిక వర్గములను నమ్మితేనే "నీ వ్యక్తిత్వము సంపూర్ణము అవుతుంది".
      పోలీసు వారి జ్ఞానము కేవలము మనిషి యొక్క మానసితను  /సమాజము యొక్క మానసికతను సక్రమ బలముగా చేయగలదు కాని నైతిక బలముగా  చేయలేదు.
      నైతిక బలము కావాలంటే సూటిగా ,వ్యతిరేకముగా మరియు "వ్యతిరేకముకు వ్యతిరేకముగా" ప్రతి మనిషి /సామాజిక వర్గము తమ /తమ సామాజిక వర్గము యొక్క అలోచన (మాట ) లపై తిరిగి తమ /తమ సామాజిక వర్గము యొక్క ఆలోచనలపై ఉంచటము సాధన చేస్తూ జీవితమును జీవించాలి .
    అంటే ప్రతి మనిషి తన సక్రమ బలములో "ఉన్నతమైన తిరకాసు మాట " ఉంచటము ద్వారా తమ సక్రమ బలముతో పాటు నైతిక బలము కూడా పొందుతారు .


Comments