I am appearing-as-ignorant to appearing-as-knowledgeable/s SINCE MY CHILDHOOD.

ప్రపంచములో అజ్ఞాని ఎంత సమస్యో "జ్ఞానిగా కనిపించే వారు ' కూడా అంతే సమస్య .
'జ్ఞానిగా కనిపించే వారిని వారికి "అజ్ఞానిగా కనిపించడము" ద్వారా నిర్మూలన చేయాలి .
---------
బారతీయ పోలీసు వారు ,మీడియా వారు ,సినిమా వారు,వ్యాపారులు మరియు భారతీయ న్యాయస్థానము వారు "కేవలము జ్ఞానులుగా కనిపిస్తూ సమాజమును ఉద్ద రిస్తున్నట్లుగా నటిస్తూ " సమాజమును వాడుకుంటున్నారు .
దొంగే దొంగా దొంగా అని అరుస్తున్నాడు .
దొంగతో అజ్ఞానిగా కనిపించడము ద్వారా సమాజమును ఉద్ధరిస్తూ జ్ఞానిగా నిలవాలి .
మనిషికి మాట ,మైండ్ ,ముఖము మరియు ఆలోచన ఇచ్చాడు కనుక దొంగ మొదటి సారి విజయుడు అవుతాడు కాని ప్రతి తరువాతి సారి విజయుడు కాలేడు .
నిరాశావాదము నుండి పుట్టే ఆశావాదమును నమ్మాలి .
-----------

Comments