Indian govt failed in moral planning.
ప్రస్తుత భారత ప్రభుత్వమునకు వైద్యపరమైన మరియు న్యాయపరమైన ప్రణాళిక లేదు .
వైద్యులు ప్రతి సంవత్సరము వైద్య కళాశాలల నుండి బయటి సమాజములోనికి వస్తూనే వున్నారు . -రోగములు అలానే వున్నాయి .
న్యాయ వాదులు మరియు న్యాయ మూర్తులు వస్తూనే కళాశాలల నుండి బయటి సమాజములోనికి వస్తూనే వున్నారు -నేరములు అలానే వున్నాయి.
ఇది స్పష్టముగా ప్రభుత్వ ప్రణాళిక లోపమే .
రోగములు -నేరములు అదే రేట్ లో వుంటే సమాజ నైతికత ఎలా సాధ్యము ?

Comments