Blog has value among sociaL four.Tweet has no value among social four.

అనుకోవడము అనే మాట గురించి అతి ముఖ్యమైన విషయము ఒకటి  ప్రజలందరికీ ఇందు మూలముగా తెలియ చేస్తున్నాను
అనుకోవడము రెండు రకాలు .
1. మెచ్చుకుంటూ అనుకోవడము ;
2. తిట్టుకుంటూ అనుకోవడము .

ఏ వ్యక్తినైతే తిట్టుకుంటూ అనుకోవడము జరిగిందో ఆ వ్యక్తికి ఆ తిట్లు చెందవు .
ఏ వ్యక్తినైతే మెచ్చుకుంటూ అనుకోవడము జరిగిందో ఆ వ్యక్తికి ఆ మెచ్చుకోలు చెందుతుంది .

ఇది అనుకోవడము అనే మాటకు మంచి సామాజిక విలువ.
------------------------------------------------------------------------------------------------------------
 సమాజములో ఒక వ్యక్తిని అనుకోవడము మరియు అనడము అనేది అతను జీవించి ఉన్న కాలములో సరిసమానముగా వుంటుంది .
అంటే నలుగురు వ్యక్తులు ముఖము మీద అంటే మరో వారి నలుగురు వ్యక్తులు ప్రక్కన అనుకుంటారు .అనుకోవాలి కూడా . 
సమాజములో బ్రతికి వున్నప్పుడు ఒక మనిషి గురించి అనుకోవడము తప్పు .
మెప్పుకోలుగా అనుకున్నా లేదా తిడుతూ అనుకున్నా అనుకునే వ్యక్తికి ఎటువంటి ఉపయోగము కలుగదు.
------------------------------------------------------------------------------------------------------------     

Comments