Political power is truing circle as circle again by eccentric behaviour.

మనిషి మనిషితో సమీకరణ (శాంతి )(సమానత్వము ) కలిగి ఉండాలంటే మొదట ఆయుధ యుద్ధము చేయటము అనేది సామ్రాజ్య వాద ధోరణి .
అయితే సామ్రాజ్య వాద ధోరణికి సామ్రాజ్య వాద ధోరణి అనగా ప్రజాస్వామ్య వాద ధోరణి కలిగి ఉండాలంటే
 మాట (భావము ) లో భావము (మాట ) అనగా ప్రకృతి -వికృతులు మరియు పర్యాయ పదములు బాగా సాధన చేయాలి .
సదరు ప్రకృతి -వికృతులు మరియు పర్యాయ పదములు సాధన ద్వారా శత్రువును ఓడించగలము .
-------
చాలా ముఖ్యము !
అంటే మనిషిని మనిషి ఆయుధము ద్వారా నిర్మూలన చేయడము కన్నా మనిషి (అనగా సామాజిక ఆలోచన ) మాట ను ప్రకృతి -వికృతులు మరియు పర్యాయ పదములు సాధన ద్వారా తనను మరియు తన శత్రువును ఇరువురునూ శక్తివంతము చేసుకోవచ్చు .
దీనినే సామ్రాజ్య వాద ధోరణికి సామ్రాజ్య వాద ధోరణి  అనగా సామాజిక ప్రజాస్వామ్య ధోరణి అంటారు . 

Comments