Cinema is not visual sets but new point(with visual sets if required). If cinema producer spends money on unnecessary sets,audience are not supposed to spend their money on unnecessary visual sets viewing in films. Avoid suicidal spending on unnecessary sets.

ప్రాణము లేని వ్యక్తితో మనిషి ఎలా మాట లాడగలడు ?
అలాగే ఊహా(సినిమా ) కథలో చెప్పే పాయింట్ అనేది కొత్తగా ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త పడితే ప్రతి సినిమాకు అపజయము అనేది ఉండదు .
కనుక చెప్పే పాయింట్ అనేది చాలా ముఖ్యము . 

Comments