Morality and legality are quantitatively same to same but qualitatively different.

చెడులో మంచి అనేది ఉంది .
అదేమంటే చెడు కు తను చెడు అని తెలుసు .
కనుక నాయకుడు సమాజములో చెడుతో తనను తాను కలుపుకోగలగాలి.
That is law of concurrency.
---------
అలాగే మంచిలో చెడు అనేది ఉంది .
అదేమంటే మంచి అనేది అతి గా మారితే చెడు అవుతుంది .
కనుక నాయకుడు సమాజములో అతి మంచితో అతి చెడు గా తనను తాను విభజన చేసుకోగలగాలి .
That is law of interchangeability.




 . 

Comments