That means conflict first,complexity next,justice last and righteousness ultimately.
ప్రపంచములో ఏ జాతీయతలో కానీ మరియు /లేదా ఏ భౌగోళికత లో కానీ మరియు /లేదా ఏ సామాజిక వర్గము /వర్గముల మధ్య కానీ ఒక వేయి మందిలో సంఘర్షణ ఉంటే ఇంకొక వేయి మందితో సంక్లిష్టత చేసి మరొక వేయి మందితో న్యాయము కలిగించి మరో ఇంకిక వేయి మందితో ధర్మము కలిగించటము వలన వెలుగు(మిత జ్ఞానము )(అదుపు ) పుడుతుంది .
తమసోమా జ్యోతిర్గమయ ....
March unto light....
"Let noble thoughts come from every side".- rigveda.
తమసోమా జ్యోతిర్గమయ ....
March unto light....
"Let noble thoughts come from every side".- rigveda.
Comments