The only thing to do in world is to listen better.

నేను నా గురించి మరియు ఇతరుల గురించి వ్రాసి తెలిపే ప్లేసు అనేది సోషల్ నెట్ వర్క్ లో కలిగి ఉన్నాను .
అయితే నేను నా మైండ్ ను నా ఆలోచన(మాట ) పై ఏకాగ్రత ,ధ్యానము మరియు ఆచరణ చేయకపోతే సమాజములో నేరము కదా !
ప్రపంచములో ప్రతి ఒక్కరి మైండ్ కు ఎబిలిటీ ,శక్తి ,నైపుణ్యము ఇంకొకరి మైండ్ కు తేడా ఉంటుంది .
కనుక ప్రతి ఒక్కరి మైండ్ ఇంకొకరి మాట (ఆలోచన ) పై ఏకాగ్రత ,ధ్యానము మరియు ఆచరణ చేయాలి . 

Comments