HEAVEN ON EARTH means all happies with no worries.
వ్యాపారి మరియు సైనికుడు జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు.
వ్యాపారి మరియు సైనికుడు తమ పనిలో నిమజ్ఞమైనప్పుదు తమను తాము మరచిపోతారు.
వ్యాపారి మరియు సైనికుడు తాము మరియు తమ పనిలో సమతుల్యములో మునిగిపోతారు.
వ్యాపారి నైతిక(కాల్పనిక) సృజనాత్మకత రెండు భాగములున్నా బాహ్య అనైతికత/నైతికత నుండి తిరిగి బాహ్య నైతికత/అనైతికతకు చేరుకోవడము కష్టము .
అయితే రాజనీతిజ్ఞుడు ప్రతి మూడు తడవలకు రెండు తడవలు నైతిక సమతుల్యము పాటించ గలిగి నిజ జీవితములో విజయము(హీరో) సాధించి "తన పేరు మీద" ఇతరులైన 20 మందికి నైతిక సమతుల్యము సాధించి పెట్టగలడు .
కనుక ప్రతి మనిషి ఇతర 20 మందికి సమాజ వృత్తి దారుడు గా ఉంటూ తనకు తాను సమాజ వృత్తి దారుడే.

Comments