Politics is everyday moral-legality.Film is periodical moral-legality.That's the difference.
రాజనీతిజ్ఞత అనగా చెప్పే రెండవ వ్యక్తి హృదయ -భావనను గ్రహించి మూడవ వ్యక్తికి రెండవ వ్యక్తి హృదయ -భావన గురించి నిజముగా చెప్పే మొదటి వ్యక్తి గౌరవ స్థితి .
నాలుగింట మూడు వంతుల ప్రజలకు రాజనీతి అనగా వ్యక్తిత్వ లోపము అనుకుంటారు .అనుకున్న దానికి చేసే దేమీ లేదు .
కేవలము నాలుగింట ఒక వంతు ప్రజలకు మాత్రమే తెలుసు రాజనీతి అనగా "ప్రజా వ్యక్తిత్వ లోపము" ను సరి చేసే "రాజ" నీతి శాస్త్రము .
అయితే "రాజ" నీతి శాస్త్ర అభ్యాసములో కళాకారులు కూడా ప్రవేశము చేయవచ్చు .
కాని "రాజ" నీతి శాస్త్ర అభ్యాసములో ప్రవేశించే కళాకారులు శీలము -గుణము(నైతికత)-స్థానికత్వము కలిగిన వారు అయి వుండాలి .
----------------------------------------------------------------
పాలిత ప్రజలు పై విషయము తెలుసుకుని ప్రపంచ రాజకీయములను చదవ వచ్చు-విన వచ్చు కాని మాట లాడ రాదు.

పాలిత ప్రజలు ఎలా రాజకీయములు మాటలాడకుండా వుంటారో పాలక పక్షాలు -వ్యక్తులు అలా క్రమ శిక్షణతో మేధ -కలముతో పని చేయగలరు.
తెలుసుకోగలరు .

Comments