I will stop my words here on subject of "selfish-renunciation called late.NTR".
బోండా ఉమా గారూ ! చాలా ఇంటరెస్టింగ్ గా కనిపించే బోరింగ్ విషయాలు చెప్పారు .
అయితే మీరు అన్నట్లు ఎన్ టి ఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమే .
అయితే తెలుగు ప్రజలు ఆ "ఆరాధ్య దైవముగా " మారకూడదు . తెలుగు ప్రజలు భారతీయులుగా మొదటగా ఉంటూ తెలుగు వారిగా తిరిగి నిలవాలి . అంటే ప్రపంచ ప్రజలు తిరిగి మనుషులుగా అనగా అడగటము -ఇవ్వడము కాకుండా స్వయం సంపాదన పరులుగా నిలవాలి . అదీ నా తిరకాసు .
Comments