Extra-constitutional authority sasikala has no moral stand to claim power.
ఎం ఎల్ ఏ మరియు ప్రజా రాజకీయ రంగ అనుభవం కూడా లేకుండా ప్రస్తుతము అధికార పక్ష ప్రజా ప్రతినిధులను సమావేశము తరువాత 5 రహస్య ప్రదేశాలకు తరలింపు జరిపే నైతిక శక్తి అనేది శశికళ కు ఉంది అని తెలిసిపోయింది .
ఆంటే జయలలిత అధికారంలో ఉన్నప్పుడు శశికళ రాజ్యాంగేతర శక్తిగా ఉంటేనే ప్రస్తుతము తరలింపు జరిపే శక్తి ఉంటుంది .
అదీ నా తిరకాసు .
Comments