So Telugu film hero Balakrishna must consult Ex.CM nadendla bhaskara rao and include his version in ntr biopic film making. Becuase AP people should not get misled.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారి ఈ ప్రకటన చాలా చాలా చాలా ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ అంశము .
ఎందుకంటే "మహాపురుషుడు " అయిన ఆత్మ త్యాగము చేసిన లేటు . ఎన్ . టి . ఆర్ తెలుగుదేశము వ్యవస్థాపకుడు కాదు .
--------
నాదెండ్ల భాస్కర రావు తాను చెప్పిన విధముగా తెలుగు దేశము మొట్టమొదటి వ్యవస్థాపకుడు తానే అనే మాటలలో "పూర్తి వాస్తవము " ఉంది .
ఎందుకంటే తెలుగుదేశము పార్టీ వ్యవస్థాపన రోజుకు ముందు లేటు . ఎన్ . టి . ఆర్ కేవలము ఒక సినిమా నటుడు మాత్రమే . అందువలన అప్పటి మంత్రి నాదెండ్ల భాస్కర రావు ఏర్పాటు చేసుకుంటున్న ప్రాంతీయ పార్టీలో ఎన్ . టి . ఆర్ వెళ్లి తాను కూడా రాజకేయాలలోకి రావాలనుకుంటున్నానని నాదెండ్ల భాస్కర రావును తిరుపతి ఎయిర్ పోర్టులో కలిసి చెప్పినట్లుగా దాఖలాలు ఉన్నాయి .
--------
Comments