Please listen words of any INC member for past 100 years.All words nevert renunciated self but just renunciated social system.It's my challenge to abstract minded persons.

సరే . ఒప్పుకుంటాను .
సామాజిక-మానసిక వ్యవస్థ అనారోగ్యమును తొలగించే ప్రయత్నము సమాజములో అధికారము కల ముఖ్య మంత్రులు -ప్రధాన మంత్రి ,వారి మంత్రులు ,వారి ప్రభుత్వ కార్యదర్శులు ,పత్రికల వారు ,పోలీసు వారు ,న్యాయస్థానముల వారు,సినిమా వారు మరియు వీధి చివరి అసాంఘిక వ్యక్తులు గత 60 సంవత్సరములుగా ఏనాడైనా చేశారా ?
కేవలము పైన తెలిపిన సామాజిక వర్గముల వారు ఒకరితో ఒకరు కుమ్మక్కు అయి అతి పోకడలు కలిగి వున్నారు ధన సంపాదన అంటే అతి పోకడ లు కాదు .
ఆత్మ త్యాగము మహా పాపము .
సాంఘిక త్యాగము మహా పుణ్యము .
భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు అందరూ సాంఘిక త్యాగము చేసిన వారు .

 .

Comments