Only one-third working class are senseless.Remaining one-third each of senseless are in social supervisors and social order upholders.

సమాజములో పనివారు అందరూ హృదయము లేని వారు కారు .
సమాజములోని పనివారిలో మూడవ వంతు మాత్రమే హృదయము లేని వారు .
సమాజములోని పర్యవేక్షకులలో మూడవ వంతు కూడా హృదయము లేని వారు .
సమాజములోని పరిరక్షకులలో మూడవ వంతు కూడా హృదయము లేని వారు .
తెలుసుకోగలరు .
  
2 . విజయవాడ నగరము మొదట ఆధ్యాత్మిక నగరముగా వుండాలి . తరువాత సాంస్కృతిక నగరముగా వుండాలి . ఆఖరున  సామాజిక నగరముగా వుండాలి . 

3. ఆత్మ త్యాగులు,సామాజిక అజ్ఞానులు మరియు పశు మనస్కులు శాంతి (సమానత్వము ) గురించి ఎలా మాటలాడగలరు?

4. సున్నిత సమస్యలను సున్నిత హృదయము కలవారే పరిష్కరించగలరు . 
అజ్ఞానము మరియు పశుత్వము సున్నిత సమస్య . 
పై సున్నిత సమస్యను సున్నిత హృదయము కలవారే పరిష్కారము చూపగలరు . 
గాంధీ సున్నిత హృదయము కలిగిన వారు . 
  

Comments