Amend text-books.

నేను ఏ పాఠ్య పుష్టకము చూసినా అసమగ్రముగా వున్నది .
పాఠ్య పుస్తకము సరిగా లేకపోతే భాద్యత కలిగిన పౌరులు తయారు కారు .
లోపము పాఠ్య పుస్తకములో వున్నది .
పాఠ్య పుస్తకము అనగా కొన్ని వందల వాక్యముల నిర్మాణము .  
పాఠ్య పుస్తకములో ప్రతి మొదటి వాక్యము పర్యాయ మనస్సు మరియు మధ్యంతర భావము కలిగి వుండాలి .
ప్రతి తరువాతి వాక్యము నిగూఢ హృదయము మరియు వ్యతిరేక ఆలోచన కలిగివుండాలి .
ఆ విధముగా లేకపోవుట వలన అనవసర వాదన సమాజములో కలుగు తున్నది .
వాదన వుండాలి హృదయము కొరకు మాత్రమే.
కాని ప్రస్తుతము వాదన వాదన కొరకు మాత్రమే జరుగుతున్నది .
దానిని నివారించాలి అంటే పాథ్య పుస్తకములను అర్ధవంతముగా చేయాలి .
    

Comments