I want votes of PDSU people for INC.INC fighting spirit can be seen in present anarchy.
కులము కుళ్ళురా ! మతము మత్తురా ! కులమతాలు దోపిదిదార్ల జిత్తులురా !
ఈ గోడ మీద రాత PDSU (Progressive Democratic Students Union) వారిది .
ఓ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘము ! మీరు పచ్చి(bare) నిజ(factual) వాదులు (beings).మీరు అన్న మాటలు అక్షర(naked) సత్యములు(truths).
నా వాదన ఏమంటే పచ్చి నిజవాదులు అక్షర సత్యములు మాట లాడితే మార్పు వచ్చేస్తుందా ? లేదా మార్పు తీసుకురాగలరా?
మార్పు తీసుకు రావాలంటే మీ ప్రగతి శీల విద్యార్ధి సంఘము వారికి 1. మీ ఆలోచనలో క్రమశిక్షణ వుండాలి .
2. మీ మనస్సులో ఊగిసలాట వుండాలి . 3. మీ భావములో సంక్లిష్టత వుండాలి . 4. మీ హృదయములో పరివర్తన వుండాలి .
ఈ పైన తెలిపిన నాలుగు మాటలు భారత జాతీయ కాంగ్రెస్ వారికి సంపూర్ణముగా వున్నాయి .
కనుకనే ప్రజలు వారిని విశ్వసించి వారి పాలనను సమాజములో అంగీకరిస్తూ జీవిస్తున్నారు .
మీరు సమాజములో జీవించలేక అడవులలో జీవిస్తున్నారు .
మీరు చెపుతున్నారు . భారత జాతీయ కాంగ్రెస్ వారు ఆచరిస్తున్నారు .
ఎలా ఆచరిస్తున్నారో చూపండి అని మీరు అడిగితే అంటే భారత జాతీయ కాంగ్రెస్ వారు చూపలేరు
చూపలేనంత మాత్రాన అనుభవము కలిగించటము లేదా ?
బాగా అనుభవము కలిగిన తరువాతనే మార్పు కంటికి కనిపించటము మొదలు పెడుతుంది .
ఇప్పుడు మీకు మార్పు కంటికి కనిపించటము లేదా ? చెప్పండి .
మార్పు అనేది నిరంతర ప్రక్రియ .
మీరు మార్పు జరుగుతున్నప్పుడు మార్పు కోరుకుంటున్నారు .
అంటే మీరు ఇప్పుడు బూర్జువా లు అన్న మాట .
అన్న మాట కాదు అది వున్న మాటే .

Comments