ప్రతి రోజు అందరూ ఆ రోజు యొక్క గత రెండు వారాలు మాత్రమే చర్చించాలి. అంతకు ముందు గతమును వాడవలసిన అవసరత వస్తే వ్రాసి తెలపాలి కాని చర్చించరాదు. ఇతరుల సమయమును అనవసర చర్చలో వృధా చేయుట ఈ జ్ణాన యుగములో నేరమే.

    ప్రస్తుతము నడుస్తున్న రోజులు అనేది 
ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు గా పాలన.
    రాబోయే రోజులు అనేవి ఉన్నది ఉన్నట్లు యొక్క 
ఉన్నది లేనట్లు గా రాజకీయము.

Comments