నా ప్రపంచ సోదరులారా! ఇదిగో నా సూత్రము. ఈ నిత్య చలన జగత్తులో నలుగురిలో నెంబర్ ఒకటిగా ఉండాలంటే నెంబర్ రెండుకు నెంబర్ రెండుగా ఉండుట చేయాలి. అలాగే నెంబర్ రెండు నెంబర్ మూడుకు నెంబర్ రెండుగా ఉండుట కూడా నెంబర్ ఒకటి అని గ్రహించాలి. మరియు నెంబర్ మూడు నెంబర్ నాలుగుకు నెంబర్ మూడుగా ఉండుట కూడా నెంబర్ ఒకటి అని గ్రహించాలి. అదే నిజమైన సార్వజనీన నెంబర్ ఒకటి.

1. భయము అనేది మార్గముగా ఉండాలి కాని కలిగి ఉండరాదు . 
2. నేను "నా యొక్క నేనుగా నాతో ఉన్న తరువాతనే " ఇతరులతో మాటలాడు తాను . 
3. నేను మంచిని గౌరవిస్తాను . చెడును గౌరవిస్తాను. మంచి యొక్క చెడుని గౌరవిస్తాను . "అయితే చెడు యొక్క మంచిని మాత్రమే నమ్ముతాను".
మరి మీరు కూడా అలాగే ఉంటారు కదా.     

Comments